Tollywood news in telugu

నయనతార పెళ్లి ఇంకా ఆలస్యం కాకూడదని ఇలా!

nayanthara vignesh shivan
nayanthara vignesh shivan

Nayanthara vignesh shivan : నయనతార తన టాలెంట్ తో పెద్ద పెద్ద స్టార్ హీరోస్ పక్కన నటించి తాను కూడా ఒక స్టార్ డమ్ తెచ్చుకుంది. నయన్ పై పెళ్లి,ప్రేమ విషయం లో ఇప్పటి వరకు మనము ఎన్నో రూమర్స్ విన్నాము.

ఇంతకముందు తన పెళ్లి విషయం లో ఎన్నో ముహుర్తాలు పెట్టినప్పటికీ పెళ్లి మాత్రం పీటలవరకు వెళ్ళలేదు. 

అయితే తన జాతకానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని,ఈ సమస్యలనుండి బయట పడడానికి జ్యోతిష్యుల సలహాలు తీసుకున్నట్టు సినీ ఇండస్ట్రీలో టాక్ వినపడుతుంది. 

నయనతార ఆస్ట్రాలజీని చాల నమ్ముంతుందట,అందుకనే అప్పుడప్పుడు దేశంలోని ఆలయాలను సందర్శిస్తుంది  అని తెలుస్తుంది. 

రాహుల్,నయన్ పెళ్ళి ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగిపోవాలని  జ్యోతిష్యుల సలహాలు తీసుకొని, పలు ఆలయాలు సందర్శించుటకు వెళ్లినట్టు ,త్వరలోనే వీరి వివాహం జరగనున్నట్టు తెలుస్తుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button