Tollywood news in telugu

ఎట్టకేలకు నయనతార వివాహం! ఈసారి మరి జరిగేనా ?

nayanathaara marriage in ammavaru temple

Nayanathaara marriage in ammavaru temple:: ఎన్నో వివాదాలు , ఎన్నో అఫైర్లు , శింబు మొదలుకొని ప్రభుదేవా , ఇపుడు విగ్నేష్ వరకు , అయితే విగ్నేష్ తో ఎప్పటినుండో సహజీవనం సాగిస్తూ ఉన్న వారిద్దరూ పెళ్లి చేసుకుంటారా అనేది అందరి మదిలో మెదిలే ప్రశ్నే ఐన , వాటిని నిజం చేస్తూ సుమారు ఆరు ఏళ్లుగా ఎలాంటి ఎఫ్ఫైర్లు లేకుండా విగ్నేష్ శివన్ తోనే సహజీవనం చేస్తూ వస్తుంది .

అయితే నయనతార పెళ్లి అని కేరళలో అని వార్తలు మల్లి జోరందుకున్నాయి , కేరళ లోని ఓ అమ్మవారి ఆలయంలో తమ వివాహం జరగనుందని సమాచారం , మరి ఈ సారి ఐన ఈ ముదురు భామ పెళ్లి అవుతుందా చూడాలి, ఇటీవల కాలంలో లొక్డౌన్ లో సెలబ్రిటీ పెళ్లిళ్లు అవుతూనే ఉన్నాయి వాటికి కారణము లేకపోలేదు, మల్లి ఇంత ఫ్రీ టైం వాళ్ళకి దొరికే సమయం చాలా అరుదు , ఇటీవల కాలంలో హీరో నిఖిల్ , రానా నిశితార్థం , నితిన్ పెళ్లి , ఇలా అందరూ పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు అందువల్ల ఈసారి నయనతార వివాహం పుకారుగ కాకుండా నిజంగా జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button