Kidney: కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌ను నివారించే ఇంటి చిట్కాలు
మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు మూత్రపిండాలు. ఎందుకంటే ఆహారం జీర్ణమయ్యే క్రమంలో ఏర్పడే మలినాలు కావొచ్చు శరీరంలో జరిగే ఏ జీవక్రియ వల్ల ఏర్పడే వ్యర్థ పదార్థాలు కావొచ్చు. ఏవైనాసరే వాటిని అప్పటికప్పుడే తొలగించి సహజసిద్ధ యంత్రాలు. ఇంత ప్రాముఖ్యమైన కిడ్నీలను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అలొవేరా: దీనిని రోజూ కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల టాక్సిన్‌లను తొలగించి మూత్రపిండాలను పరిశుభ్రంగా ఉంచుతుంది.

నీరు: నీరు ఎక్కువ తీసుకుంటూ మన శరీరాన్ని నిరంతం తేమగా ఉంచడం వల్ల కిడ్నీ స్టోన్‌లను నివారిస్తుంది మరియు కిడ్నీలను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది.
హెర్బల్ జ్యూస్: కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌లను నివారించడంలో ఇది ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఇందులో విటమిన్స్, రిబోఫ్లెవిన్స్ ఎక్కువగా ఉంటాయి.
ద్రాక్ష, ఆరెంజ్, నిమ్మ, టమాటా వంటి సీ విటమన్ అధికంగా ఉన్నవి కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌ని నివారిస్తాయి.
ఇవేగాక బేకింగ్‌సోడా, వెల్లుల్లి కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్‌లను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.