Tollywood news in telugu

narsing yadav :నటుడు నర్సింగ్ యాదవ్ నారారోగ్యం తో కన్నుమూత

narsing yadav

narsing yadav : నర్సింగ్ యాదవ్ గత కొంత కాలంగా కిడ్నీ కి సంబందించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఇతడు చిత్ర సీమలో  కామెడీ విలన్ పాత్రలో 300 చిత్రాలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

ఇతనికి 57 సంవత్సరాలు, నర్సింగ్ తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో నటించి ప్రేక్షక ఆదరణ పొందారు. ఈ 2020 పోతూ పోతూ సినీ ఇండస్ట్రీలో విషాయద ఛాయలను నింపుతూ పోతుంది. ఇతని మరణం పట్ల తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

Read  ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్, రాజమౌళి.. ముగ్గురు ఒకే ఫ్రెమ్ లో ఎందుకు కలిశారంటే?
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button