telugu cinema reviews in telugu language

Tuck Jagadish Movie Review And Rating | టక్ జగదీష్

 Nani Tuck Jagadish
Nani Tuck Jagadish

Movie Review: Tuck Jagadish

Star Cast : Nani (As Jagadish Nayudu), Ritu Varma (As Gummadi Varalakshmi), Aishwarya Rajesh (As Chandra), Jagapathi Babu (As Bose Babu), Narzar (As Aadhisheshu Nayudu)

Producers :-  సాహు గారపాటి, హరీష్ పెడ్డి

Music Director :- తమన్. యస్. యస్

Director :- శివ నిర్వాణ

Release Date : September 10

Platform: On Amazon Prime Video

Story

ఈ కథ భూదేవిపురం లో అన్న తముల మధ్య కొట్లాట తో మొదలవుతుంది.ఆ ఊరిలో ఒక పెద్ద భూస్వామి ఆదిశేషులు నాయుడు ( నాజర్ ).అతను ఎపుడు కనేది ఒకే కల ఊరిలో కొట్లాటలు , హత్యలు జరగకూడదు అని. ఆదిశేషులు కి ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుర్లు. పెద్ద కొడుకు జగపతి బాబు (బోస్ ) మరియు చివరి కొడుకు జగదీశ్ నాయుడు ( నాని ) మొదటి భర్తకి పుట్టగా , మిగితా పిల్లలు ఆదిశేషులు రెండవ భార్య అర్జునమ్మ కి పుట్టారు. వీరందరూ కలిసి సరదాగా జీవిస్తున్న సమయం లో కొని అనుకోని కారణాల వాళ్ళ ఆదిశేషులు నాయుడు చనిపోవడం.బోస్ తన నిజ స్వరూపం చుపియడం జరుగుతుంది. అర్జునమ్మ మరియు ఆమె పిల్లలకు ఆస్తిలో వాట లేకుండా నడి రోడ్ మీద వదిలేస్తాడు. అది కాకుండా ఆ ఊరిలో కొట్లాటలు చేసే వీరంద్ర నాయుడు (డేనియల్ బజాలి) తో చేతులు కలిపాడు. ఇపుడు జగదీశ్ నాయుడు ఈ సిట్యుయేషన్ లో ఎం చేయబోతున్నాడు ? వేరైనా కుటుంబాలని కలపడానికి జగదీశ్ ఎం చేయబోతున్నాడు ? వీటన్నిట్లో రీతూ వర్మ మరియు ఐశ్వర్య రాజేష్ పాత్రా ఏంటి ? చివరికి ఆదిశేషులు కన్నా కల జగదీశ్ నిజం చేశాడా లేదా ? తెలుసుకోవాలంటే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో చూసేయాల్సిందే.

👍 :-

  • నాని నటన సినిమాకి ప్రాణం పోసింది. నాని పాత్రలో జీవించేవారు కబాటే ప్రజలు మిగితా పాత్రలకు కనెక్ట్ అవ్వగలిగారు. బోస్ గా జగపతి బాబు బాగా చేసారు. రీతు వర్మ లవ్ ట్రాక్ కూడా బాగుంది.
  • కథ మరియు కథనం
  • ఫస్ట్ హాఫ్ , ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్.
  • మ్యూజిక్ చాలా బాగుంది.
  • దర్శకత్వం.
  • ఎడిటింగ్ బాగుంది.
  • సినిమాటోగ్రఫీ కొత్తగా ఉంది.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.

👎 :-

  • సెకండ్ హాఫ్ మరియు ఐశ్వర్య రాజేష్ ఎపిసోడ్స్.

ముగింపు :-

మొత్తానికి టక్ జగదీష్ అనే సినిమా 90’s కాలం నాటి స్టోరీ నే అయిన శివ నిర్వాణ తనదైన స్టైల్ లో దర్శకత్వం చేని ప్రజలని అక్కటుకున్నడు. జగదీష్ నాయుడు గా నాని నటన వల్లే ఈ సినిమా హిట్ అయిందని చేపడం లో ఎటువంటి సందేహం లేదు. బోస్ గా జగపతి బాబు బాగా చేశారు. రీతు వర్మ లవ్ ట్రాక్ కూడా బాగుంది. ఐశ్వర్య రాజేష్ పాత్రకు స్కోప్ లేదు. సెకండ్ హాఫ్ లో బోర్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంటర్వల్ , ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సూపర్. మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి వినాయక చవితి హిట్ నాని కోటేసాడు. ఈ వారం కుటుంబం అంతా కలిసి అమెజాన్ ప్రైమ్ లో చూసేయండి.

Rating :- 3 /5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button