topics

Nani Tuck Jagadish Movie Leaked in Movierulz

Tuck Jagadish Movie In Movierulz: రిలీజ్ అయినా మొదటి ఆట పూర్తవకముందే Tuck Jagadish Movie పైరసీ వచ్చేసింది. టెలిగ్రామ్ లో , మూవీ రూల్స్ లో , తమిళ్ రాకర్స్ ఇలా అనేకమైన వెబ్ సైట్స్ లో ప్రజలకి ఉచిత డౌన్లోడ్ సదుపాయాలతో ఈ సినిమా లభించడం చాల బాధాకరం.

Star Cast : Nani (As Jagadish Nayudu), Ritu Varma (As Gummadi Varalakshmi), Aishwarya Rajesh (As Chandra), Jagapathi Babu (As Bose Babu), Narzar (As Aadhisheshu Nayudu)

Producers :-  సాహు గారపాటి, హరీష్ పెడ్డి, Music Director :- తమన్. యస్. యస్, Director :- శివ నిర్వాణ, Release Date : September 10, Platform: On Amazon Prime Video

ఈ సినిమా కి పోసిటివ్ టాక్ రావటం , అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవటం ఈ లీక్ పైన అంత ప్రభావం చూపించకపోవచ్చు , ఎందుకంటే ఆన్లైన్ లోనే అమెజాన్ ప్రైమ్ లో చూసే అవకాశం ఉండటం ఈ సినిమా పైన ప్రభావం చూపించే అవకాశం తక్కువ .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button