Tollywood news in telugu
తీవ్ర ఒత్తిడిలో నాని
నాని – ఒత్తిడికి లోనయ్యాను
నాచురల్ స్టార్ నాని ఒకేసారి bigboss షో చేస్తూ దేవదాస్, షూటింగ్ లో పాల్గొంటూ చాల ఒత్తిడికి లోనయ్యానని ప్రెస్ మీట్ లో చెప్పారు. bigboss అవగానే కాశీకి టూర్ ప్లాన్ చేస్తారంట, ఇంతటి ఒత్తిడి తాను ఎపుడు లోను అవలేదని కూడా అన్నారు.
ఇదిలా ఉంటె నాగార్జున తో స్క్రీన్ షేర్ చేసుకోవటం చాల అదృష్టం అని , ఆయన సినిమాలు చూసి పెరిగాను అలాగే క్యూ లో ఎగబడి మరి నాగ్ సినిమాలు చూసాను, అలాంటిది ఇలా తన అభిమాన హీరో తో కలిసి నటించటం ఒక గొప్ప అనుభూతి అని అన్నారు.