Tollywood news in telugu

Nani Periodical Film is all set to release : విడుదలకు సిద్ధం అయినా నాని పీరియాడిక్ ఫిలిమ్ :-

Nani Periodical Film is all set to release

Nani Periodical Film is all set to release : మనందరికీ తెలిసిందే నాని వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ లైఫ్ ఫుల్ బిజీ బిజీ గా లీడ్ చేస్తున్నారని , ఎంత కష్టమైనా సినిమాలు చేస్తూనే ఉన్నారు.

అలాంటి నాని లాక్ డౌన్ ముందు మరియు లాక్ డౌన్ లో చేస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా మరియు నాని డ్యూయల్ రోల్స్ చేయబోతున్నారని దసరా సందర్బంగా విడుదల చేసిన వీడియో ద్వారా తెలిసిపోయింది.

అయితే ఈ సినిమా బృందం పడినన్ని కష్టాలు ఏ చిత్రబృందం పడిండదు. ఒక పక్క కరోనా , ఇంకోపక్క భారీ లెవెల్ లో వర్షాల వళ్ళ సినిమా చిత్రీకరణ కోసం వేసిన భారీ సెట్ నాశనం అయిపొయింది. ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కొని చివరికి సినిమా షూటింగ్ పూర్తి చేసారు.

మొత్తానికి ఈ సినిమా విడుదల తేదీ కూడా అధికారికంగా ప్రకటించారు. నాని శ్యామ్ సింగరాయ్ సినిమా క్రిస్మస్ కానుకగా ప్యాన్ ఇండియా లెవెల్ లో డిసెంబర్ 24 న అన్ని బాషలలో థియేటర్లోనే విడుదల అవ్వబోతుంది.

ఈ సినిమా లో నాని సరసన సాయి పల్లవి , మడోనా సెబాస్టియన్ , కృతి శెట్టి నటించబోతున్నారు. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ ఈ సినిమాని భారీ లెవెల్ లో , స్టైలిష్ నిర్మాణ విలువలతో దర్శకత్వం వహించారు. చూడాలి మరి క్రిస్మస్ కానుకగా విడుదలవ్వబోతున్న నాని సినిమా పుష్ప తో పోటీకి తట్టుకొని నిలబడగలదా లేదా అని.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button