Tollywood news in telugu

nandi movie 2nd day collection’s : ‘నాంది’ రెండురోజుల కలెక్షన్స్..ఎంతో తెలుసా.. !

అల్లరి నరేష్ తొమ్మిది సంవత్సరాలుగా  సరైన హిట్టు కోసం తాపత్రయ పడుతున్నాడు. అల్లరి నరేష్ 2012 లో విడుదలైన  ‘సుడిగాడు’ సినిమా తరువాత నరేష్ ఇప్పటివరకూ మరో హిట్ ను తన కాతాలో వేసుకోలేకపోయాడు.  ‘జేమ్స్ బాండ్’ ‘సిల్లీ ఫెలోస్’ చిత్రాలు అప్పట్లో  యావరేజ్ గా ఆడాయి. గతంలో వచ్చిన  ‘మహర్షి’ చిత్రం హిట్ అయినప్పటికీ అది పూర్తిగా మహేష్ బాబు మూవీ. ఇందులో నరేష్ ఒక మెయిన్ రోల్ లో కనిపిస్తాడు.

nandi movie 2nd day collection's

ఇదిలా ఉంటె… ఇపుడు నరేష్ ఒక కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఈ సంవత్సరం  2021 ఆరంభంలో అయినా హిట్టు కొట్టాలనుకుంటే  ‘బంగారు బుల్లోడు’ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది పోయింది. ఈ దెబ్బ  తరువాత నరేష్  ఈసారి ఎలాగైనా  హిట్టు కొట్టాలని భావించి.. ఫిబ్రవరి 19న ‘నాంది’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకున్నప్పటికీ , అనుకున్న కలెక్షన్లు రాలేదు. కానీ  రెండో రోజు పర్వాలేదనిపించింది.

ఇక ఈ చిత్రం రెండు రోజుల కలెక్షన్లను చుస్తే  :

  • ఈస్ట్    :    0.10 cr
  • నైజాం   :  0.46 cr
  • ఏపీ + తెలంగాణ (టోటల్)  : 1.10 cr
  • ఉత్తరాంధ్ర       :     0.11 cr
  • సీడెడ్    :   0.14 cr
  • వెస్ట్     :    0.06 cr
  • గుంటూరు       :    0.09 cr
  • కృష్ణా    :   0.09 cr
  • నెల్లూరు :  0.05 cr
  • రెస్ట్ ఆఫ్ ఇండియా      :      0.03 cr
  • ఓవర్సీస్  : 0.04 cr
  • వరల్డ్ వైడ్ (టోటల్)   : 1.17 cr

‘నాంది’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.2.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. .రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 1.17 కోట్లలషేర్ ను రాబట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button