Today Telugu News Updates

24 గంటలు గడవకముందే ప్రియునితో మరో పెళ్లి

nalgonda mounika love marriage

nalgonda mounika love marriage:- నల్లగొండ జిల్లా లో ని శాబ్దుల్లాపూర్ గ్రామం లో నివసిస్తున్న మౌనిక తన మామయ్య అయినా రాజేష్ తో కొన్ని రోజులు గా ప్రేమలో ఉంది .
తన ప్రేమని పెద్దలతో చెప్పడానికి బయపడి పెద్దలు కుదిర్చిన దేవరకొండకి చెందిన అబ్బాయితో పెళ్లికి బలవంతంగా ఒప్పుకొంది .

పెళ్లి జరుగుతున్న విషయం తెలుసుకున్న రాజేష్ పెళ్లి జరిగిన చోటికి వచ్చాడు , రాజేష్ రాగానే అతడిని చూసి ఆ పెళ్లికూతురు పరుగెత్తుకెల్లి రాజేష్ ను అందరిముందు కౌగిలించుకొని ఏడవడంతో ,పెళ్ళికొడుకు ఆశ్చర్యానికి లోనై ,ఆ గ్రామానికి చెందిన పెద్దలతో పంచాయితీ పెట్టించడంతో ఆ యువతీ యొక్క ప్రేమ వ్యవహారం బయటికి వచ్చింది .

పెద్దల సమక్షం లో దేవరకొండకు చెందిన పెళ్ళివారు ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్టు చెప్పారు . అదే సమయానికి మౌనిక తాను ప్రేమించి మామ అయినా రాజేష్ తో పెళ్లి చేసుకుంది . ఇలా 24 గంటలు గడవక ముందే మౌనిక ప్రేమలో విజయం సాధించింది .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button