Wild Dog Review: చివరి 20 నిమిషాలు అదరగొట్టిన నాగార్జున.. ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ఆశ్చర్య పరుస్తున్న ‘వైల్డ్ డాగ్’..

Wild Dog Twitter Review: మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ రూపొందిన సినిమా ‘వైల్డ్ డాగ్’ , ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించారు. దర్శకుడు అహిషోర్ సాల్మోన్ ప్రేక్షకులకు ఒక ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా అందించారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో అక్కినేని నాగార్జున అద్భుతంగా నటించారు. నాగ్ సరసన బాలీవుడ్ భామ ‘దియా మీర్జా’ ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. and సంగీత దర్శకుడు థమన్ సినిమాకు తగ్గట్టుగా బాణీలను అందించాడు.
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలై ట్రైలర్‌కు ఎనలేని ఆదరణ లభించింది. ఇక నాగ్ కూడా సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ప్రమోషన్స్ లో పాల్గొంటూనే ఉన్నాడు. ఈ సినిమాలో నాగార్జున లుక్స్ అందరిని ఆకట్టుకున్నాయి. సినిమా మొత్తం హైదరాబాద్ లో గతం లో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో తెరకెక్కింది.
సినిమా ఈ రోజు ఏప్రిల్ 2న బారి అంచనాలతో Wild Dog Review విడుదలైంది. అదేవిదంగా సినిమాను ముందే చూసిన ప్రీమియర్ ఆడియన్స్ పాజిటివ్ రివ్యూ అందించారు. సినిమా ఊహకందని విదంగా ఉందని, ప్రతీసారి ఏదోఒక త్రిల్ మూమెంట్ వస్తూనే ఉంటుందని తెలిపారు. ఫస్టాఫ్ లో .. కథను పక్కదారి పట్టించకుండా…. స్టోరీపైనే ఫోకస్ పెడుతూ.. డైరెక్టర్ కథను తీసుకెళ్లారని, ప్రీ ఇంటర్వెల్ ఫైట్ నాగ్ అసలు ఎనర్జీ కనిపించిందని, అలాగే మూవీలో ఎస్కేపింగ్ సీన్ చాల ఆకట్టుకుంటాయని తెలిపారు.
అంతేకాకుండా ట్విట్టర్ లో కూడా ఫస్ట్ షో చూసిన వారు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. because సెకండ్ హాఫ్ లో కూడా .. నాగ్ అసలైన థ్రిల్లింగ్ మూమెంట్స్ ని చివరి 20 నిమిషాల పాటు చూపించడం తో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారని , So ఇక చివరగా సినిమాను అక్కడక్కడ సాగదీసినప్పటికీ ఓరల్ గా బాగుందని తెలుస్తుంది.