Nagarjunas Movie GHOST

King Nagarjunas Movie Ghost First Look : నాగార్జున ప్రవీణ్ సత్తారు తో ఒక క్రేజీ ప్రాజెక్టు లో నటిస్తున్న సంగతి తెలిసిందే , ఇందులో ప్రతి అంశం ఆసక్తి రేకేతించేలానే ఉంది , కాజల్ హీరోయిన్ అవటం ఒక కారణం అయితే , ఇపుడు డెవిల్ అని పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు , ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు , నాగార్జున బర్త్డే కారణంగా ఈ ఫస్ట్ లుక్ ని ప్రవీణ్ సత్తారు తన ట్విట్టర్ కథలో రిలీస్ చేశారు .
నాగార్జున తన ఏజ్ హీరోలతో కంపేర్ చేస్తే మంచి దూకుడు కు మరింత ముందుకి వెళ్తున్నాడు , ఇటు బిగ్బాస్ గా మేనేజ్ చేస్తూనే అటు వైల్డ్ డాగ్ లాంటి మంచి సినిమాలు చేసాడు ఇపుడు మల్లి ఘోస్ట్ గా ముందుకు రానున్నాడు , ఈ సినిమా పైన ఫ్యాన్స్ లో విపరీతమైన ఎక్సపెక్టషన్స్ ఉన్నాయి , వైల్డ్ డాగ్ హిట్ ఐన అది ott వరకే పరిమితమైంది , ఈ సారి థియేటర్ లో సాలిడ్ హిట్ కొట్టి తన పవర్ ఇంకా తగ్గలేదని చెప్పాలనే ప్రయత్నంలో ఉన్నాడు , ఇది గనుక హిట్ అయితే అక్కినేని కుటుంబలో మంచి బూస్ట్ వస్తుంది , మిగతా సినెమాలపైనా మంచి ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి అందుకే ఈ సినిమా కీలకం కానుంది .
నాగార్జున కి ఊపిరి తర్వాత 50cr వచ్చిన సినిమానే లేదు , ఆ విషయంలో నాగార్జున వెనక పడ్డాడు అని చెప్పనక్కర్లేదు , ఈ సినిమాతో నాగార్జున తన మునుపటి ఫామ్ కి వస్తే తర్వాత బంగార్రాజు ఉండనే ఉంది , ఇక నాగార్జునకి వరుస సక్సెస్ లు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి .