ప్రెగ్నెన్సీ విషయంలో సమంతను షాక్ కి గురిచేసిన నాగచైతన్య !

నాగచైతన్య-సమంత ల విషయంలో ఏ విషయం జరిగిన షోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. వీరు ఈ మధ్యన చేస్తున్న ఆడ్ ఫిలిమ్స్ కి కూడా మంచి ఆదరణ లభిస్తుంది.
సమంత కి అభిమానుల నుండి ఒకే ప్రశ్న ఎపుడు వస్తూ ఉంటుంది అదేంటంటే, అక్కినేని బుల్లి వారసుడు ఎపుడు వస్తున్నాడు అని, దీనికి సమాధానంగా సమంత నేను గర్భవతి అయ్యాను కానీ పిల్లాడు ఇంకా బయటికి రావట్లేదు అని జనాలకి కౌంటర్ ఇచ్చింది.
సమంత,నాగచైతన్య వీరిద్దరూ ప్రస్తుతం వారి కేరీర్ పైనే ద్రుష్టి పెట్టారు ఇంకా ఆ విషయం గురించి ఎం ఆలోచిస్తున్నట్టు కనపడటం లేదు.
ఈ మధ్యన వీరిద్దరూ మింత్రా ఆడ్ లో నటించారు వీరి మధ్యన ఆడ్ లో జరిగిన సంభాషణ చుస్తే, పండగ దగ్గర పడడంతో షాపింగ్ చేద్దామని సమంత మింత్రా అప్ ఓపెన్ చేస్తుంది. వెంటనే నాగచైతన్య నేను సెలెక్ట్ చేస్తాను అని ముందుకు వస్తాడు. నాన్న కోసం ఇవి , అమ్మ కోసం ఇవి, తమ్ముని కోసం ఇవి బాగుంటాయి అంటాడు
సమంత మాత్రం చిన్న పిల్లల బట్టలు చూస్తూ ఉండగా, నాగచైతన్య వెంటనే ఇపుడే అలాంటి ఆశలు ఎం పెట్టుకోకు అని సమంత కు చెప్తాడు ఈ డైలాగ్ వల్ల ఆడ్ కి తెగ క్రేజ్ వచిదని చెప్పాలి.