Tollywood news in telugu

లుంగీ తో ప్రేక్షకుల మనసు ఆకట్టుకుంటున్న నాగచైతన్య !

lovestory movie

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని పూర్తి చేసిన విషయం తెల్సిందే. ఇందులో నాగచైతన్య హీరో గా నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదేవిదంగా ఈ సినిమా లో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంది.  ఈ సినిమా నుండి చైతూ లుక్  విడుదలతో ఈ సినిమాపై బారి అంచనాలు మొదలయ్యాయి.

 ఈ రోజు చైతన్య  బర్త్ డే సందర్బంగా మరో పోస్టర్ ను దర్శకుడు  శేఖర్ కమ్ముల విడుదల చేశాడు. ఈ పోస్టర్ లో చైతూను లుంగీలో పక్కింటి అబ్బాయిల ఉన్నాడు.

 లుంగీ పైకి కట్టబోతు ఎవరితోనో  కొంచం కోపంతో మాట్లాడుతున్నట్టు పోస్టర్లో ఉంది. చైతూను ఒక నార్మల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిగా  దర్శకుడు శేఖర్ కమ్ముల చూపించాడు అనిపిస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button