Nagababu: వరుణ్ తేజ్ పెళ్లి విషయానికి సంబంధించి…….సీక్రెట్ బయటపెట్టిన నాగబాబు !

Nagababu OpenUp About Varun Marriage: గతేడాది నాగబాబు కూతురు నిహారిక వివాహం డిసెంబర్9న ఎంత వైభవంగా జరిగిందో అందరికి తెలిసిన విషయమే, నిహారిక వివాహం రాజస్థాన్లోని ఉదయ్ పూర్ ప్యాలెస్లో కుటుంబ సభ్యులమధ్య జరిగింది.
ప్రతి ఇంట్లో బంధువుల నుండి, తెలిసిన వారి వద్దనుండి ఎదురయ్యే ప్రశ్నే ఇపుడు నాగబాబుకు ఎదురయ్యింది. అదేంటంటే నాగబాబు పెళ్లి ఎప్పుడు అని, ఈ ప్రశ్న నాగబాబుకు ఒక టివి ఇంటర్వ్యూ లో ఎదురైంది.
ఈ ప్రశ్నకు సమాధానంగా నాగబాబు మాట్లాడుతూ , వరుణ్ ప్రేమపెళ్లి చేసుకున్న పర్లేదుగాని , వరుణ్ కి సరిజోడి ఐ ఉండి , ప్రతి విషయాన్నీ అర్థం చేసుకొనే అమ్మాయి అయితే చాలు అని తెలిపాడు.
ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ‘గని ‘ చిత్రం లో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ అంచనాలను పెంచింది. అలాగే వరుణ్ ‘ఎఫ్ 3’ లో నటిస్తున్న విషయం తెలిసిందే.