Tollywood news in telugu

Naga Chaitanya OTT schedule Locked : నాగ చైతన్య ఓటీటీ డెబ్యూ కి సర్వం సిద్ధం :-

Naga Chaitanya OTT schedule Locked

Naga Chaitanya OTT schedule Locked : నాగ చైతన్య లవర్ బాయ్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్. ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమాతో మరల లవర్ బాయ్ రోల్ చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈనెల 24 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలతో పేర్కొని ఉన్నాయి.

ఇదిలా ఉండగా నాగచైతన్య వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నారు. అటు హిందీ లో కూడా అమిర్ ఖాన్ తో సినిమా చేస్తున్నారు. దీనితో పాటు ఇంకో బాలీవుడ్ సినిమా. వీటన్నిటి మధ్య తండ్రి నాగార్జున తో బంగార్రాజు. ఇలా వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు నాగ చైతన్య.

అయితే నాగ చైతన్య ఓటీటీ లో డెబ్యూ చేయబోతున్నారని ఎప్పటినుంచో వినిపిస్తున్న టాక్ ఏ. మొత్తానికి చైతన్య ఓటీటీ డెబ్యూ కి సర్వం సిద్ధం అయింది.

అమెజాన్ ప్రైమ్ వారు నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ కి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నారు. అవుట్ అండ్ అవుట్ హారర్ సిరీస్ గా తెరకెక్కించనున్న ఈ సిరీస్ డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభం కానుంది. అంటే డిసెంబర్ నుంచి నాగ చైతన్య ఓటీటీ డెబ్యూ మీద ఫోకస్ చేయబోతున్నారు అని అర్ధం అవుతుంది.

చూడాలి మరి విక్రమ్ కుమార్ హారర్ సిరీస్ లో చైతన్య ని ఎలా చూపించబోతున్నారో…

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button