Tollywood news in telugu

నెంబర్ వన్ ట్రేండింగ్ లో నాగ్ వైల్డ్ డాగ్ సినిమా , ఇప్పటికి కింగే

నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ 2 April 2021 రిలీజ్ కానుంది , ఈ సినిమా స్పెషల్ కమర్షియల్ ఫార్ములాకి తావు లేకుండా , పర్ఫెక్ట్ దేశ భక్తి సినిమాని నాగ్ తో తెరకెక్కించారు , అయితే ఇదే కోవలో ఒక పది సంవత్సరాల క్రితం వచ్చిన గగనం సినిమా ఇంటరెస్టింగ్ గా ఉన్నపటికీ తమిళ్ వాసన తగలటం తో కాస్త కలెక్షన్ లో వెనకబడింది , లేదంటే హిట్ సినిమా కి ఉన్న అర్హతలు కలిగి ఉన్న సినిమా అది , అయితే ఈసారి గురి మిస్ అయేది లేదన్నట్టు గా ట్రైలర్ చుస్తే అర్ధం అవుతుంది .

అయితే ట్రైలర్ రిలీజ్ కి ముందు అంచనాలు లేని సినిమా ట్రైలర్ రిలీజ్ అవగానే నెంబర్ వన్ గా ట్రేండింగ్ అవుతుంది , ట్రైలర్ రిలీజ్ ఐన మూడో రోజుకే 6మిలియన్స్ దాటి 7 మిల్లియన్స్ కి దగ్గర్లో ఉంది , నెంబర్ 2 లో పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు గ్లిమ్స్ ఉంది, దీన్నిబట్టి జనాలు ఈ సినిమాపైన అంచనాలని పెంచటంలో సక్సెస్ అయిందనే చెప్పాలి , ఇక నాగ్ కి ఊపిరి తర్వాత బ్లాక్ బస్టర్ రాలేదనే చెప్పాలి , మరి ఈ సినిమాతో నాగార్జున కింగ్ గా నిలబడుతాడా లేదంటే సోగ్గాడే చిన్నినాయనా 2 వరకు వేచి చూడాల్సి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది .

Read  My Village Show Anil Geela Marriage photos: ‘మై విలేజ్ షో’ అనిల్ జీల ఒక ఇంటివాడు అయ్యాడు ... వైరల్ గా మారిన లగ్గం చిత్రాలు !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button