Nag become angry man in telugu bigg boss season 5

telugu bigg boss season 5 అవునండి మీరు విన్నది నిజమే మనందరికీ నాగార్జున అంటే లవర్ బాయ్, మన్మధుడు అనే అందరు ఇప్పటికి అనుకుంటారు.
అయితే నాగార్జున బుల్లితెర మీద హోస్ట్ గా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీసన్స్ లో సాఫ్ట్ సైడ్ మాత్రమే చూపించారని, అమ్మాయిలపట్ల అసలు కోపమే చుపియలేదని.. ప్రజలు అనుకుంటున్నారు అది వాస్తవం కూడా..
నాగార్జున 2 సీసన్స్ లో హోస్ట్ గా చేసినప్పటికీ అమ్మాయిలు ఎన్నో తప్పులు చేసిన అవేం పటించుకోకుండా వార్నింగ్ మాత్రమే ఇచ్చి వదిలేస్తున్నారు. కాకపోతే ఇపుడు కొత్తగా ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 5 లో నాగార్జున ని కంటెస్టెంట్స్ తో కఠినంగా ఉండమని బిగ్ బాస్ టీం ఆదేశాలు ఇచ్చారని తెలుస్తుంది.
ఇప్పటినుంచి సీజన్లో లో ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే మన్మధుడిలా మాత్రం ఉండబోవటం లేదు అని అర్ధం అవుతుంది. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అనే రూల్ తో ఈ సీజన్ మొదలవుతుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ కి క్వారంటైన్ లో పెటేశారు . సెప్టెంబర్ లో ఈ సీజన్ మొదలవుతుంది. చూడాలి మరి కఠినంగా నాగార్జున ఎంతవరకు ఉండబోతున్నాడో అని.