Tollywood news in telugu

నాగార్జున ఏంటిది 60+ లో?

nag at manali: నాగార్జున అంటే ఎవర్ గ్రీన్ హీరో , చాలా మంది అమ్మాయిలకి ఇంకా కళల రాకుమారుడిగానే ఉన్నాడు , తన వయసున్న తోటి సహా నటి నటులు వయసు పై బడిన ఛాయలు కనబడుతుంటే నాగ్ ఒక్కడే ఈ వయసులో అందరికన్నా యంగ్ గా కనబడుతున్నాడు , ఇప్పటికే 60+ ధాటి తోటి యంగ్ హీరోలకి కంపిటిషన్ ఇస్తూనే ఉన్నాడు , ఇప్పటి హీరోల్లో ఇప్పటికి నాగ్ ని గ్లామర్ తో కొట్టిన హీరో లేడనే చెప్పాలి .

నాగ్ వైల్డ్ డాగ్ షూటింగ్ నిమిత్తం మనాలి లో ఉన్నాడు , ఇక కొన్ని రోజులు బిగ్ బాస్ కి దూరం గా ఉండనున్నాడు , ఇక సమంత ఆ షో హోస్ట్ చేయనుంది , మనాలి లో 2 వారాలు గడపనున్నట్టు అధికారికంగా వీడియో రిలీజ్ చేసాడు , అక్కడ నాగార్జున లుక్ పైన సర్వత్రా చర్చ నడుస్తుంది. ఈ ఏజ్ లో ఇలా ఎలా ఉండగలుగుతున్నారు నాగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు .

Read  అల్లు అర్జున్ కూతురు అర్హ బర్త్ డే కి అదిరిపోయే గిఫ్ట్ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button