Tollywood news in telugu
నాగ్ సర్ నాపై ఇంత అబాండామ?
నాగ్ సర్ నాపై ఇంత అబాండామ?
ఇటీవల నాగ్ నాని ఫై ఒక వీడియో బైట్ చేసాడు అందులో నాని ఎపుడు మొబైల్ వాడుతూనే ఉంటాడు అని చెప్పాడు , దీనికి నాని స్పందిస్తూ నేనెపుడు మొబైల్ ఎక్కువ వాడను , అది నాగ్ ముందు మొబైల్ వాడే ధైర్యమే చేయలేదు, కానీ నాగ్ అలా చేయడానికి కారణం అశ్వినిదత్ కుమార్తెలు స్వప్న ఇంకా ప్రియంకాలే కారణమని బరువెక్కిన హృదయం తో చెప్పారు.