Tollywood news in telugu

Nadiyon Paar song in Roohi movie: జాహ్నవి నటించిన ‘రూహి ‘ లోని ‘నాడియన్ పార్’ సాంగ్ .. రిలీజ్ ….!

Nadiyon Paar song

అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి నటిస్తున్న ‘రూహి ‘ చిత్రం నుండి సరికొత్త పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాట  ‘నాడియన్ పార్’ అంటూ సాగుతూ యువతను ఉర్రూతలు ఉగిస్తుంది . ఈ పాటను  షమూర్, రష్మీత్ కౌర్, ఐపి సింగ్, సచిన్- జిగర్ పడగా.. సాహిత్యాన్ని ఐపి సింగ్, జిగర్ సారయ్య అందించారు.

Read  వీరిని నమ్మితే చావుకు దగ్గరైనట్టే
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button