Viral news in telugu
లగ్గం కారట మస్తుగుంది… ఏవరిదో తెలుసా?

మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ లో ఆర్టిస్ట్ గా చేస్తున్న చంద్రమౌళి అలియాస్ చందు..మంచి యాస తో కామెడీ చేస్తూ…ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. జగిత్యాల జిల్లా లంబాడిపల్లికి చెందిన చందుకి ఇటీవలే ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే..
తాజాగా పెళ్లి ముహూర్తలు నిశ్చయించుకొన్న మేరకు పెళ్లి శుభలేఖ తెలంగాణ యాసలో కొట్టించడంతో… నెటిజన్లు కు ఈ లగ్గం కారట పై కన్ను పడింది. ఈ పత్రికాలో ‘లగ్గం యాడనో ఎర్కన’, విందుకు ‘బువ్వ’, ఆశీర్వదించేవారు దగ్గర ‘పిలిశెటోల్లు’ లాంటి పదాలు వాడడంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బహుశా పూర్తి తెలంగాణ యాసలో మొదట కొట్టించిన శుభలేఖ ఇదేనేమో…”అన్న లగ్గం పత్రిక మస్తుంది’.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.