Tollywood news in telugu

My Village Show Anil Geela Marriage photos: ‘మై విలేజ్ షో’ అనిల్ జీల ఒక ఇంటివాడు అయ్యాడు … వైరల్ గా మారిన లగ్గం చిత్రాలు !

 Anil Geela Marriage photos: ప్రముఖ యూట్యూబర్ అనిల్ జీల మొత్తానికి ఒక ఇంటివాడయ్యాడు. ఈ రోజు అనగా మే 1 ఉదయం 8 గంటలకు  సిద్దిపేటలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అతి తక్కువ మంది బంధువుల మధ్య అతని పెళ్లి ఘనంగా జరిగింది. అనిల్ జీల , చదువుల తల్లి ఆమని మెడలో తాళికట్టి అంకుల్ అయిపోయాడు. చాల మందిని పిలిచి అందరి మధ్య పెళ్ళిచేసుకోవాలని ఉన్నా .. కరోనా కారణంగా ఎవరిని పిలవలేక పోయాడు…. దీనికి గాను అనిల్ కొంత ఫీల్ కూడా అయ్యాడు.

ఇతడు గత కొన్ని సంవత్సరాలుగా “మై విలేజ్ షో” అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికి దగ్గరై ,తెలంగాణ యాసలో మాట్లాడుతూ అందరి మన్ననలను పొంది  యూట్యూబ్ స్టార్ గా ఎదిగారు అనిల్ జీల. 

అంతే కాకుండా బిగ్ బాస్ ఫెమ్ గంగవ్వను కూడా “మై విలేజ్ షో” ద్వారానే పరిచయం చేసాడు.  ఇక అనిల్ జీల  తన సబ్ స్క్రైబర్స్ కోసం తన పెళ్ళిఫోటోలను షోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Read  S S thaman ఆ.ర్ రెహమాన్ కి షాక్ ఇచ్చిన థమన్ , శంకర్ !

మై విలేజ్ షో అనిల్ జీల లగ్గం చిత్రాలు My Village Show Anil Geela marriage photos

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button