సె.. వర్కర్ నిజ జీవిత కథతో అలరించిన మూతోన్
సినిమా :- మూతోన్

muuthon telugu review:: సినిమా :- మూతోన్ (2020)
నటీనటులు :- నివిన్ పౌల్, రోషన్ , శశాంక్ అరోరా, శోభిత ధూళిపాళ , దిలీష్ పోతన్
మ్యూజిక్ డైరెక్టర్:- సాగర్ దేశాయ్
నిర్మాతలు :- వినోద్ కుమార్, అనురాగ్ కశ్యప్, అజయ్ జి. రాయి , అలాన్ మ్కాలెస్
డైరెక్టర్ :- గీతూ మోహన్ దాస్
కథ:-
ఈ కథ లక్షద్వీప్ లో మొదలవుతుంది. మూల అనే టీనేజర్ తప్పిపోయిన తన అన్నయ్య ముతూన్ మవెతకడానికి నడిఒడ్డున లక్షాద్వీప్ నుంచి వెళ్లిపోతాడు. ఆలా వెళ్తూ అతను ముంబై కి చేరుకోగా తెలియక ముంబై లోని కామాఠిపుత్ర కాలనీ లో సెక్స్ వర్కర్స్ లో ఇర్రుకోపోయింటాడు. అక్కడ తనకు రోసి అనే సెక్స్ వర్కర్ తో పరిచయం ఏర్పడుతుంది. అనుకోకుండా మూల ని ఒక గ్యాంగ్ వచ్చి కిడ్నప్ చేస్తుంది. ఆ గ్యాంగ్ హెడ్ పేరు భాయ్ మరియు అతని సహోదరుడు సలీమ్. అసలు భాయ్ మూల ని ఎందుకు కిడ్నప్ చేయించారు? మూల వెతికే తన అన్నని కనిపెట్టగలిగాడా? మూల కి రోసి ఏయ్ విధంగా సహాయపడింది? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ చిత్రం ఆహ లో చూడాల్సిందే.
* .ఎప్పటిలాగే నివిన్ పౌల్ తన నటనతో ఇంకో మెట్టు పైకి ఎక్కి అందరిని అక్కటుకున్నాడు. తనతో పాటు సంజన డిప్పు మరియు శోభిత ఎక్కువగా ప్రేక్షకులని ఆకర్షిస్తారు.
Plus points of moothon
* సినిమాకి సంబంధించిన ప్రతి ఒక క్యారెక్టర్ ని చాలా క్లుప్తంగా వివరించారు.
* డైరెక్టర్ కథ మరియు కథనం చక్కగా వ్రాసుకున్నారు.
* బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా ఉంది.
*సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.
* ప్రొడక్షన్ విలువలు కూడా చాలా బాగున్నాయి.
Minus points of moothon
* సినిమా అక్కడక్కడా నిదానంగా సాగుతుంది.
ముగింపు :-
మొత్తానికి మూతోన్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. నివిన్ పాల్ నటన రెండు విభిన్నపాత్రలో సినిమాకి ఇంకో మెట్టు పైకి ఏకించారు. దర్శకుడు మరియు నిర్మాతకి ఉన్న గట్స్ కి మెచ్చుకోవాలి. ఇలాంటి కొత్త కథను ప్రేక్షకులకి తీసుకొని రావాలన్న ప్రయత్నం ప్రతి ఫ్రేమ్ లో కనబడుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటలు మరియు బాక్గ్రౌండ్ స్కోర్ కథానుసారం వచ్చాయి. సినెమాటోగ్రఫీ బాగా తీశారు. మొత్తానికి ఈ వారం కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేయగలిగే చిత్రం ఇది.
రేటింగ్ :- 3/5