Today Telugu News Updates
Mukesh Ambani: మూడేళ్లు సామాన్యుడికి.. అంబానీకి సెకను మాత్రమే

Mukesh Ambani: ముఖేష్ అంబానీ అంటే ఎవర్నడిగినా ఇండియా కుబేరుడు అని ఠక్కున చెప్పిస్తారు. మరి ఆ కుబేరుడు సంపాదించిన సంపద పై మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి…

కరోనా కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి.. దీంతో ఎంతో పెట్టుబడి పెట్టిన కోటీశ్వరులు కూడా డోల పడ్డారు. ఈ మేరకు కుబేరుల సంపద సంబంధించి ఆక్స్ఫామ్ ఒక నివేదికను విడుదల చేసింది. అందులో ఇండియన్ టాప్ 100 బిలియనీర్ల సంపద రూ.12.97 కోట్లు… ఈ మొత్తం సంపదని లక్ష చొప్పున 13.8 కోట్ల భారతీయులకు పంచె వీలుందని పేర్కొంది.

అలాగే ముఖేష్ అంబానీ గంటలో సంపాదించే సంపదను… ఒక కార్మికుడు సంపాదించాలంటే పదివేల సంవత్సరాలు పడుతుందట. ఒక సామాన్యుడు అంబానీ ఒక సెకండ్ సంపదను సంపాదించాలంటే మూడు సంవత్సరాలు పడుతుందట.