Tollywood news in telugu

యాంకర్ రష్మీ మరోసారి ముద్దులతో రెచ్చిపోయింది: వీడియో వైరల్

anchor rashmi
anchor rashmi

 anchor rashmi : నందు-రష్మీ జంటగా నటిస్తున్న ‘బొమ్మ బ్లాక్ బాస్టర్ ‘ సినిమా లోని ఒక రొమాంటి సాంగ్ ని హీరో వరుణ్ తేజ్ విడుదల చేసాడు. అదేవిదనగా సినిమా మంచి విజయం సాధించాలని తన విషెష్ ని తెలిపాడు.

నూతన దర్శకుడు రాజ్ విరాట్ సమక్షం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ కి మంచి స్పందన వచ్చింది.

ఇందులో భాగంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విదంగా ఉన్న ” నా… తో రా.. అందే సూపే” సాంగ్ లో ఉన్న రొమాంటిక్ సీన్స్ యువతను కట్టుకొనే విదంగా  ఉండడంతో కొద్దీ సమయంలోనే ఈ వీడియో వైరల్ అయింది. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button