News

MRO రాసలీలలు… బయటపడ్డ ఫోటోలు ..వీడియోలు:-

MRO అనేది ఒక ఉన్నతమైన పదవి ఇలాంటి పదవిలో ఉండి తోటి ఉద్యోగినితో ఆఫీస్ లోనే రాసలీలకు పాల్పడడం చుసిన సహా ఉద్యోగులు ఆశ్చర్యానికి లోనై తనని వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేసారు.

ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం కొప్పళ మండలం లో చోటుచేసుకుంది. గుబసవరాజు అనే వ్యక్తి MRO గా పనిచేస్తున్నాడు. ప్రజల సమస్యలను తీర్చవలసిన ఒక వ్యక్తి ఇలా తోటి సహా ఉద్యోగులకు సమస్యగా మారాడు ,ఇలాంటి వ్యక్తులు ఉన్నంతకాలం సమాజం బాగుపడని ఆ ఊరి ప్రజలు మండిపడ్డారు.

ఇలాంటి వారిని వెంటనే తొలంగించి అధికారిపై కఠిన చర్యలను తీసుకోవాలని ఆ రాష్టం లోని ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాయి.

Read  ముఖేశ్ అంబానీ నివాసం వద్ద లభ్యమైన పేలుడు పదార్థాలు...ఇంతకీ ఈ పనిచేసింది ఎవరు...!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button