topics

Movierulz : New Telugu Movies

Movierulz New Telugu Movies : ప్రొడ్యూసర్లు భారీ బడ్జెట్ తో వందల కోట్లు ఖర్చుపెట్టి.. అలాగే డైరెక్టర్లు తమ క్రియేటివిటీని ఉపయోగించి..హీరో,హీరోయిన్లు, విలక్షణ నటులు ఎంతో కష్టపడి చిత్రాలో నటిస్తుంటే ఆ చిత్రాలు ఏమో పైరసీ గా బయటకు రావడంతో ప్రొడ్యూసర్లు వందల కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. ఈ పైరసీ వ్యవహారం ఎప్పటినుండో నడుస్తూ ఉండగా.. కానీ ఇప్పుడు ఏకంగా వెబ్ సైట్ లో HD క్వాలిటీ తో మూవీలు దర్శనమిస్తున్నాయి.. ముఖ్యంగా చిత్రం రిలీజ్ అయిన రోజే వెబ్సైట్లో లభ్యమవుతున్నది. దీంతో ప్రేక్షకులు ఉచితంగా కొత్తగా రిలీజ్ అయిన చిత్రం వెబ్సైట్ లో దొరుకుతుంటే చూడకుండా ఉంటారా… ఈ వెబ్ సైట్ల ద్వారా ఇండియాలోని ఫిలిం ఇండస్ట్రీలోని టాలీవుడ్, హాలీవుడ్,బాలీవుడ్, కోలీవుడ్, తీవ్ర నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది.

ఫిలిం మేకర్ పర్మిషన్ లేకుండా ఈలీగల్ గా కొత్త మూవీస్ ని అప్లోడ్ చేస్తున్న వెబ్సైట్లో ముఖ్యంగా 3 movierulz ప్రాచుర్యం పొందింది.

About 3 Movierulz

ఇందులో మూవీస్ కూడా క్వాలిటీ వైస్ సెలెక్ట్ చేసుకుని సులభంగా డౌన్లోడ్ చేసుకునే విధంగా ఉండడంతో ప్రేక్షకులు ఈ పోర్టల్ పై మొగ్గు చూపుతున్నారు. ఈ వెబ్సైట్ లో తెలుగు,హిందీ,తమిళ్, మలయాళం చిత్రాలన్నీ ఉంటాయి. అదేవిధంగా హాలీవుడ్ లోని డబ్బింగ్ మూవీస్ కూడా వెబ్ సైట్ లో దొరుకుతాయి. అలాగే నెట్ఫ్లిక్స్ ప్రైమ్ ఆహా వంటి ఓటిటిలో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ కూడా లభ్యమవుతాయి.
ఇలా అప్లోడ్ చేసే మరి కొన్ని వెబ్ సైట్లు..

Isaimini, Tamilrockers, Kuttymovies, Filmyzilla, Tamilyogi, Moviesda, Downloadhub, Filmywap, Jiorockers, Movierulz

ఇలా మూవీ అప్లోడ్ చేస్తున్న 3movierulz పోర్టల్ పై ఏ క్రిమినల్ చార్జెస్ లేకపోవడం గమనార్హం.. ఎవరు కంప్లైంట్ చేయకుండా.. కంప్లైంట్ చేసిన బ్లాక్ కాకుండా యుఆర్ఎల్ మారుస్తూ వెబ్సైట్ టీం చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఈ వెబ్సైట్ లో భారీ బడ్జెట్తో రూపొందించిన బాహుబలి 1,2, కేజిఎఫ్ వంటి చిత్రాలు కూడా అప్లోడ్ చేశారు.

Why 3 Movierulz become famous

వివిధ కేటగిరీల్లో అన్ని రకాల వెబ్ సైట్ స్టాటస్టిక్స్ ని సేకరించే Alexa.com ఆధారంగా చూస్తే..3movie rulz పోర్టల్ కి గ్లోబల్ గా alex ర్యాంక్ 34,435.. ఈ ర్యాంకును ప్రపంచంలో ఇంటర్నెట్ బాగా ఉపయోగిస్తున్న వారి నుండి డేటా ను Alexa.com సేకరించింది. గతంలో ఈ పోర్టల్ కి అలెక్స్ లో 720,805 రాగ.. గత 90 రోజుల నుండి వెబ్ సైట్ యొక్క పాపులారిటీ పెరగడంతో ఇప్పుడు 34,435 సాధించింది. ఈ వెబ్సైట్ లోనీ 4.9 పేజీస్ ని పోర్టల్ లోకి వచ్చిన ప్రతి ఒక్క యూజర్ చూస్తున్నారని. అలాగే మినిమం 2:42 నిమిషాలు ప్రతి ఒక్క యూజర్ పోర్టల్ లో సమయం స్పెండ్ చేస్తున్నారని అలెక్స్ తెలిపింది.
ఇంకా 3movie rulz వెబ్సైటు గూగుల్ లో కూడా ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది.

3 Movierulz Earnings

WorthofWeb.com ఈ వెబ్ సైట్ ప్రతి ఏటా అన్ని పోర్టల్ యొక్క సంపాదన సంబంధించి వివరాలను వెల్లడిస్తూ ఉంటుంది. ఈ WorthofWeb.com ఆధారంగా చూస్తే..3 movierulz కి ప్రతియేటా US$ 89,871 డాలర్ల ఆదాయం వస్తుందాటా.. దీనికితోడు 3movierulz ప్రకటన ద్వారా ప్రతియేటా US$ 73,440 డాలర్లు సంపాదిస్తుందట..

పైరసీని ఆపడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏమిటి?

మూవీస్ ని విచ్చలవిడిగా పైరసీలు కాపీలు తీస్తున్న నిందితులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ యాక్ట్ 2019 ని తీసుకువచ్చింది.
ఎవరైనా మూవీని నిర్మాతల అనుమతి లేకుండా పైరసీ లేదా కాఫీ చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష తో పాటు 10 లక్షలు జరిమానా కూడా విధిస్తారు. అదేవిధంగా ఆన్ లైన్ వెబ్సైట్ లో ఈలీగల్ గా మూవీని పోస్ట్ చేస్తే.. వారికి కూడా జైలు శిక్ష తప్పదు.

ఆ పైరసీ మూవీలను Movierulz వెబ్ సైట్ లో మనం డౌన్లడ్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా?

చాలా మంది ఇంటర్నెట్, టెలిగ్రామ్ గ్రూపులలో పైరసీ మూవీ లు వస్తుండడంతో డౌన్లోడ్ చేసుకుంటారు.. కానీ ఇది చట్టరీత్యా నేరం.. ఇండియా పైరసి చట్టం ప్రకారం ఏదైనా వెబ్ సైటులో ప్రచురితమైన పైరసీ వెబ్ సైట్ లో వాటర్ మార్క్ తో ఉన్న చిత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవడం నేరం.. కోర్టు దృష్టిలో ఎవరైకైనా అది ఇల్లీగల్ అని తెలిసినా కూడా డౌన్లోడ్ చేసుకుంటే.. ఆది క్రిమినల్ యాక్ట్ కింద వస్తుంది.

ఇండియా ఫైరసీ చట్టం ప్రకారం మొదటిసారి ఈ ఆఫన్స్ చేస్తే ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల లోపు జైలు శిక్ష విధించబడుతుంది. దానితోపాటు 50 వేల నుండి రెండు లక్షల వరకు జరిమానా వేస్తారు

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button