Tollywood news in telugu

బుల్లితెర నటి ఆత్మ  హత్య

Mounaragam Shravani suicide

బుల్లితెర నటి మనసు మమత, మౌనరాగం లో నటించిన నటి శ్రావణి  ఆత్మ  హత్య చేసుకుంది, ఈ సంఘటన మధుర నగర్ లో తన నివాసంలో చోటు చేసుకుంది, అయితే ఆత్మ హత్య కి గల వివరాలు తెలియరాలేదు, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read  బిగ్ బాస్ ఎలిమినేషన్ … ఈసారి ఊహించిందే జరిగింది.... జనాల ఆగ్రహం ఇంక తగ్గేలా లేదు.
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button