Motivational Quotes in Telugu : తెలుగు బెస్ట్ మోటివేషనల్ కోట్స్

Telugu motivational quotes – ఈ ఆర్టికల్ నిజమైన సక్సెస్ ఐన గొప్ప వ్యక్తుల నుండి సేకరించింది, మోటివేషనల్ కోట్స్ కోసం ఈ కోట్స్ చదవండి.
ఒక అవకాశవాది మాత్రమే కష్టాల్లోనూ అవకాశం వెతుక్కుంటాడు.
ముందు నిన్ను చూసి నవ్వుతారు , తర్వాత వెక్కిరిస్తారు ఆ తర్వాత వల్లే నిన్ను ఫాలో అవుతారు.
తలదించుకున్న ప్రతి ఒక్కరు తప్పు చేసినట్టు కాదు, అలాగే తగ్గిన ప్రతి ఒక్కరు చేత వాని వారు కాదు.
సాధ్యం కాదు అన్నే మన మనసులోనుండి తీసేయటమే విజయం కి దారి.
నీవు వృధా చేసిన ప్రతి నిమిషం, బవిష్యత్హుని తారుమారు చేస్తుంది.
ఏ పనిలో విజయం సాధించాలంటే అలోచించి చేయాలి కానీ… అతిగా ఆలోచించటం మానేయాలి.
జీవితం లో ఎదుటి వారి పైన ప్రేమ చూపించటమే యవ్వనం గ ఉండటానికి మార్గం..
నింద నిజమైతే తప్పు దిద్దుకో ……. అబద్దమైతే నవ్వేసి ఊరుకో ..
సక్సెస్ కావటానికి నాకు ఫార్ములా లేదు కానీ ఫెయిల్యూర్ అవటానికి మాత్రం ఫార్ములా అందరికి నచ్చే విధంగా ఉండాలనుకోవటం .
సత్కరిని మించిన ఆస్తి లేదు…
సంతోషాన్ని మించిన స్వర్గం లేదు…
మీరు మీ యందు ధైర్యంగా ఉంటె , ఇతరులు మీ యందు ధైర్యంగా ఉంటారు.
భవిషత్తు గురించి ఎక్కువ ఆలోచించే వాడికి భయం ఉంటుంది,
గతం గురించి ఎక్కువ ఆలోచించే వాడికి బాధ ఉంటుంది.
వర్తమానం గురించి ఆలోచించే వాడికి ఆనందము ఉంటుంది.
అందరు మనవాళ్లే అనుకో తప్పు లేదు , కానీ అందరూ మనలాంటి వాళ్ళు అనుకోవటమే నీ తప్పు.
మంచి వారితో మంచిగా ఉండండి కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి.
నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నువెవ్వరో తెలుస్తుంది, నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది.
భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనటు .