News

Sardar Vallabhbhai Patel Cricket Stadium: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్నిప్రారంభించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్….ఎక్కడో తెలుసా…!

motera stadium

motera stadium : భారత దేశంలోని ,గుజరాత్ రాష్ట్రంలో  మొతెరాలో  ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈరోజు బుధవారం ప్రారంభించారు. ఈ  రోజు 11.30 గంటలకు  మెతెరాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియాన్నీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంబించారు. 

ఇది చూడటానికి గుజరాత్ ప్రజలతో సహా పలు రాష్ట్రాలనుండి  ఈ క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవాన్నీ తరలి వచ్చారు. స్టేడియాన్ని  ప్రారంభోత్సవం అనంతరం మధ్యాహ్నం భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌ను రాష్ట్రపతి కోవింద్ వీక్షించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రానున్నారు. తరవాత మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్రపతి కోవింద్ ఢిల్లీకి వెళ్తారు.

అహ్మదాబాద్‌లోని మోతెరా సర్దార్ వల్లభాయ్ పటేల్  స్టేడియం లో ఈ రోజు భారత్, ఇంగ్లాండ్ మధ్య  డే-నైట్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ జరుగనుంది.  ఇంగ్లండ్-‌భారత్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఈ రోజు మధ్యాహ్నం 2.30ని ,, లకు  ప్రారంభం కాబోతుంది.   తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవగా రెండో టెస్టులో భారత్ విజయం సాదించినవిషయం తెలిసిందే, దీనితో  ఈ మూడో టెస్టు రెండు జట్లకు కీలకం కానుంది. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button