telugu bigg boss

Monal Gajjar: మోనాల్ కి బంపర్ ఆఫర్.. మహేష్ బాబు తో…

Monal Gajjar/Instagram

Monal Gajjar: మోనాల్ గజ్జర్.. అప్పట్లో ఏడాదికి ఒకటిరెండు సినిమా లో హీరోయిన్ నటించి పెద్దగా గుర్తింపు అనేది లేకుండా ఉండేది..కానీ బిగ్ బాస్ లో అడుగు పెట్టిన తర్వాత మోనాల్ దిశే మారిపోయింది. వరుస సినిమా ఆఫర్లతో మోనాల్ దూసుకెళ్తుంది.

Monal Gajjar/Instagram

ఇటీవలే హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ చిత్రంలో మోనాల్ ఓ ఐటమ్ సాంగులో ఆడి పాడిన సంగతి తెలిసిందే. అదే విదంగా ఆమె నటించిన హిందీ చిత్రం కాగజ్‌ మంచి విజయం సాధించింది.

Monal Gajjar/Instagram

ఈ మేరకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కార్ వారి పాట చిత్రంలోని ఓ ఐటమ్ సాంగ్ కి మోనాల్ గజ్జర్ ని తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తోందట. ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే గీత గోవిందం డైరెక్టర్ పరుశరామ్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహేష్ తో మోనాల్ చిందు వేస్తుందా? లేదా? అనేది ముందు ముందు చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button