మిస్ ఇండియా (2020)

miss india movie 2020 :: సినిమా :- మిస్ ఇండియా (2020)
నటీనటులు :- కీర్తి సురేష్ నవీన్ చంద్ర , నదియా , జగపతి బాబు
మ్యూజిక్ డైరెక్టర్:- యస్. థమన్
నిర్మాతలు :- మహేష్ కోనేరు
డైరెక్టర్ :- నరేంద్ర నాథ్
కథ:-ఈ కథ ఆంధ్రప్రదేశ్ లోని లంబసింగి లో మొదలవుతుంది. మిస్ మానస సంయుక్త ( కీర్తి సురేష్) ఒక మధ్య తరగతి అమ్మాయి జీవితంలో ఎన్నో సాధించాలని ఊహించుకునే అమ్మాయి. వాలా తాతయ్యని మరియు అయన ఆలోచనలని పరిజ్ఞానంలో ఉంచుకొని హెర్బల్ టీ మీద ద్రుష్టి పెటింది. వాళ్ళ తాతయ్య ఆయుర్వేదిక్ డాక్టర్. మానస పెద్ద బిజినెస్ కంపెనీ స్టార్ట్ చేసి ఎన్నెనో సంధానించాలి అని కొరుకుంటుంది కానీ కుటుంబ పరిస్థితులు ఎపుడు సానుకూలించవు. ఆలా కాలం గడిచిపోతుండగా మానసకి వాలా అన్నయ కారణంగా మనసుకు అమెరికా లో ఉద్యోగం వస్తుంది. మానస కుటుంబం తో సహా అమెరికా లో వెళ్లి సెటిల్ అవుతారు. మానస తన MBA చదువు పూర్తి చేసుకొని ఇండియన్ చాయి అమెరికా లో దొరికేలా ప్రయత్నాలు చేస్తూంది. ఈ క్రమం లో మానస కు ఎదురు పడ్డ ఇబ్బందులు ఏవి? జగపతి బాబు పాత్రా ఏంటి ఈ సినిమాలో ? మానస పడుతున్న కష్టాలు ఏంటి ? చివరికి మానస మిస్ ఇండియా ఎలా అయింది? ఇవ్వని తెలుసుకోవాలంటే మిస్ ఇండియా సినిమా నెట్ఫ్లిక్ లో చూసేయాల్సిందే.
* కీర్తి సురేష్ మరియు జగపతిబాబు ఎప్పటిలాగే తమ నటన తో సినిమా ని ఒక మెట్టు పైకి ఏకించారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎక్కువ ఆకట్టుకుంటాయి.
* సినిమాకి సంబంధించిన ప్రతి ఒక క్యారెక్టర్ తమ తమ పాత్రకి న్యాయం చేసారు.
* కథ చక్కగా వ్రాసుకున్నారు.
* బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా ఉంది.
*సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.
* ప్రొడక్షన్ విలువలు కూడా చాలా బాగున్నాయి.