Tollywood news in telugu
అసలెందుకు ఈ మీర్జాపూర్

మీర్జాపూర్ అనే వెబ్ సిరీస్ రియాలిటీ కి పెట్టింది పేరుగా చాలా మంది దీన్ని ఇష్టపడుతారు, అలాగే ఎంతో మంది ద్వేశపడతారు, ముందు నుండి ఈ సిరీస్ పైన ఎన్నో విమర్శలు ఉన్నాయి,
ఈ మీర్జాపూర్ ను బ్యాన్ చేయాలని అప్నా ధల్ పార్టీ ఎంపీ అనుప్రియ పటేల్ డిమాండ్ చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మీర్జాపూర్ ప్రాంతాన్ని చాలా హింసాత్మకం గా చూపించారని తన పేరుని పాడుచేస్తున్నారని మండిపడ్డారు. మోదీ, యోగి న్యాయకత్వం లో మీర్జాపూర్ ప్రాంతం సామరస్యం గా ఉందన్నారు దీనిపైన విచారణ చేపట్టి వెబ్ సిరీస్ బ్యాన్ చేయాలన్నారు.