Tollywood news in telugu

milky beauty Tamannaah : మెగా ప్రిన్స్ తో మిల్కీ బ్యూటీ

milky beauty Tamannaah : మెగా ఫామిలీ నుంచి మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ప్రతిసారి కొత్తదనం తో , రిజల్ట్స్ తో సంబంధం లేకుండా సినిమాలు తీసే ఏకైక హీరో వరుణ్ తేజ్. ప్రస్తుతం ఘని సినిమాతో బిజీ గా ఉన్నారు.

అయితే ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ సమయం లో బన్నీ రావడం , ఈ సినిమా పై మరిన్ని అంచనాలు పెంచింది. ఇదిలా ఉండగా ఈ చిత్రం లో మేజర్ సీక్వెన్స్ సమయం లో ఒక పాట ఉండబోతుంది అని ఆ పాట కోసం డ్యాన్స్ స్కిల్స్ బాగా ఉన్నా మిల్కీ బ్యూటీ తమన్నా నే కరెక్ట్ అని చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేష వర్గాలు చెప్తున్నాయి.

అయితే తమన్నా వరుణ్ తేజ్ లు ఇప్పటికే F2 మరియు F3 లో చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ లో తమన్నా చేయడం సినిమాకే ఇంకా ప్లస్ అని భావిస్తున్నారు. చూడాలి మరి ఈ స్పెషల్ సాంగ్ లో తమన్నా ఏ విధంగా అలరించబోతుందో.

ఘని సినిమా షూటింగ్ దాదాపు పూర్తవడానికి వచ్చింది. క్లైమాక్స్ సన్నివేశాలు మరియు స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తే షూటింగ్ పూర్తయిపోతుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button