Today Telugu News Updates

రోహిత్ శర్మ కి కెప్టెన్సీ ఇస్తే… టీం ఇలా అవుతుందంటూ మైకేల్ వాన్ వ్యాఖ్యలు !

michael whan : “క్రికెట్” ఈ పేరు వింటేనే మనకు మొదట గుర్తుకు వచ్చే పేరు రోహిత్ శర్మ…ఆయన మ్యాచ్ లో అడిగి పెట్టాడంటే డబల్ సెంచరీ లే… ఇంకా ఆ టీం కి పగ్గాలు చేపట్టాడంటే… ఆ టైంకి గెలవాల్సిందే… అందుకే ఆయనను ముద్దుగా హిట్మాన్ అని పిలుస్తారు కావచ్చు… ఐపీఎల్లో ముంబై తరఫున ఐదుసార్లు కెప్టెన్ గా పగ్గాలు చేపట్టి… 5 ఐపీఎల్ టూర్న్ కప్పు ని సొంతం చేసుకున్నడంటే… ఎంత గొప్ప క్రీడాకారుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు…

ఇటీవలే 2020 ఐపీఎల్ లో కూడా ముంబై కి ఐపీఎల్ కప్పు దక్కింది…దీంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు… భారత టి20 ప్రపంచ కప్ గెలవాలంటే టీం ఇండియా క్యాప్టెన్ గా రోహిత్ శర్మ నియమించాలని సూచించారు… విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుండి తొలగించి, ఆటగాడిగా కొనసాగించాలని మైకేల్ వాన్ చెప్పాడు… దీంతో రోహిత్ అభిమానులు మైకేల్ వాన్ ను సమర్థిస్తూ ఉంటే… కోహ్లీ అభిమానులు మైకేల్ వాన్ పై మండిపడుతున్నారు..

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button