Tollywood news in telugu

KFC చికన్ ఎలా చేయాలో తన మనవరాళ్ళకి చెప్తున్న మెగాస్టార్ !

కోవిడ్ కారణంగా బయటికివెళ్ళి ఏదైనా తిందామంటే ప్రజలు వణికిపోతున్నారు. సాధారణ ప్రజలేకాదు స్టార్స్ కి కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

తాజాగా మెగాస్టార్ చిరు మానవరాళ్లకు KFC చికన్ తినాలనిపించిందట, కానీ బయట పరిస్థితిని తన మానవరాళ్లకు వివరంగా చెప్పి వారికీ ఏంకావాలో చిరంజీవే చేసి పెట్టాడు. ఇపుడు ఈ వీడియో షోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చిరు తన మానవరాళ్లకు KFC చికెన్ ని చేసి స్వయంగా వడ్డించి పెట్టాడు. గతం లో చిరు తన అమ్మ కోసం దోశ చేసి తినిపించాడు. ఇపుడు ఇక మనవరాళ్లు వంతు వచ్చింది.

 మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ లో చేస్తున్నారు . ఈ సినిమా దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో కథ ఉండనుంది.  

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button