Tollywood news in telugu
సామ్ జామ్ షో లో మెగాస్టార్ సంచలన వాక్యాలు !

సామ్ జామ్ షోలో ఫస్ట్ గెస్టుగా విజయ్ దేవరకొండ రాగ, సెకండ్ గెస్టుగా మెగాస్టార్ చిరంజీవి రావడం జరిగింది. లాక్ డౌన్ కారణంగా విరామ సమయంలో సమంత సామ్ జామ్ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తోంది.
ఇలా బుల్లితెర ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సమంత ముందుకు రానున్నారు.
రెండో ఎపిసోడ్ లో చిరంజీవి తో సమంత షో ఎంతో సరదాగా సాగినట్టు తెలుస్తుంది. ఈ షోలో చిరంజీవి గారి జీవిత విశేషాలతో పాటుగా , ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని సంచలన వాక్యాలు చేసినట్టు సమాచారం .
ఈ ఎపిసోడ్ లు అతి త్వరలో ప్రసారం ఐ బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్నారు అని నందిని రెడ్డి మీడియాకు తెలిపారు.