Tollywood news in telugu
మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్స్ …కొత్త రికార్డ్ …

Megastar Chiranjeevi : చిరు షోషల్ మీడియాలో ఇలా ఎంట్రీ ఇచ్చాడోలేదో రికార్డ్ స్థాయిలో ఫాలోవర్స్ పెరిగిపోయారు.
మెగాస్టార్ తన షోషల్ మీడియాలో ప్రత్యేక సందర్భాలలోనే కాకుండా ,మాములు రోజులలోకూడా తనకి సంబందించిన ఫొటోస్ పెడుతూ ఫాలోవర్లని ఉత్సాహ పరుస్తున్నాడు.

అంతేకాకుండా తన తోటి నటీనటుల బర్త్ డే లకు విషెష్ తెలుపుతూ ,వారి అభిమానాన్ని పొందుతున్నారు.
అలాగే ఇంట్లో వంటలు చేస్తూ, మనవరాళ్లతో ఆడుకుంటూ,షోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా తన అభిమానుల ఫాలోవింగ్ రికార్డ్ స్థాయిలో పెరుగుతుంది .
చిరు instagram స్టార్ట్ చేసిన 6 నెల్లలోపే 1మిలియన్ ఫాలోవర్లు వచ్చారు.

ఇది ఇలాఉంటే ఇపుడు కొత్తగా మెగాస్టార్ మీసాలు లేకుండా గుండు తో ఉన్న ఫోటో షోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ ఫోటో కొత్త సినిమా కోసం టెస్ట్ షూట్ చేసినట్టు వార్తలు వినపడుతున్నాయి.