Tollywood news in telugu

Acharya movie Laahe Laahe song : ఆచార్య సినిమాలోనుండి మెగా స్టార్ శాంపిల్ డాన్స్ రిలీజ్…వీడియో వైరల్ .. !

Laahe Laahe song promo

 Laahe Laahe song promo : మెగాస్టార్ చిరంజీవికి ఎంత వయసొచ్చిన డాన్స్ విషయంలో మాత్రం యాంగ్ స్టార్ అయిపోతారు. ఈ వయసులోకూడా ఒక కుర్రాడిలా  రెచ్చిపోయి డ్యాన్స్ చేయడంలో అతనికతనే సాటి అని చెప్పవచ్చు. అందుకనే అతను మెగాస్టార్ చిరంజీవి అయ్యాడు. ఇతను ఒక సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడంటే , సినిమా అయిపోయేంతవరకు కష్టపడుతూనే ఉంటాడు. టైం టు టైం సెట్లో ఉంటాడు.

ఇక ఇపుడు తాజాగా ఆచార్య సినిమాలోనుండి మెగాస్టార్ అభిమానులకోసం ‘లేహే లేహే’  అనే  4 సెకన్ల నిడివి గల సాంగ్ ప్రోమోను విడుదల చేసారు. ఈ ప్రోమోద్వారా సినిమాపై  బారి అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ పాటకు సంబంధించి పూర్తీ సాంగ్ మరి కొన్ని గంటల్లో   విడుదల కానుంది.

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read  అందాల అనసూయా....
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button