Today Telugu News Updates
వామ్మో… అతను స్నానం చేసి 65 ఏళ్లు అయిందట..!
మనకు ఒక రెండ్రోజులు స్నానం చెయ్యకపోతేనే తట్టుకోలేం. మరి అలాంటిది ఒక వ్యక్తి స్నానం చేయక 65 ఏళ్ల నుండి జీవిస్తున్నాడట..

ఇరాన్ దేశానికి చెందిన ఆమొ హాజీ అనే 83 ఏళ్ల వృద్ధుడు ఎడారి లో ఉంటూ గత 65 సంవత్సరాల నుండి స్నానం చేయలేదట. అతడికి నీళ్ల అంటే భయం( నీళ్ల ఫోబియా) ఉండడంతో పాటు, స్నానం చేస్తే ఆరోగ్యం పాడైపోతుంది అన్ని ఆమొ భావించేవాడు.
ఆమొ నాన్ వెజ్ తినడం అంటే చాలా ఇష్టం.. కానీ ఇంటి లో చేసిన ఫుడ్ ఐటమ్స్ అస్సలు ఇష్టం ఉండదు. ఆమొ కి రోటి, ముళ్ళ పంది మాంసం అంటే చాలా ఇష్టం. తను స్నానం చేయానందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నానని ఆమొ చెపుతున్నాడు. అతడే వరల్డ్ మోస్ట్ ద మోస్ట్ డర్టీ మ్యాన్ గా గుర్తించారు.