News

మేడారం కు ఎవరు రావద్దంటూ… భక్తులకు గుడి పూజారులు విన్నవించారు…ఇదేకారణం…!

medaram

రేపటినుండి మేడారం జాతరకు భక్తులు రావద్దంటూ ఆలయ అధికారులు భక్తులకు విన్నవించారు… అసలువిషయానికి వస్తే…. ములుగు జిల్లా మేడారంలో జాతరలో  దేవాదాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న  ముగ్గురు అధికారులకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా ఇప్పటినుండి  కరోనా ను అంతమొందించడానికి ,  మేడారం లోని సమ్మక్క సారలమ్మ గుడి  వేయాలని  నిర్ణయించారు.

ఈ రోజు  మేడారంలో దేవాదాయ శాఖ అధికారులు, పూజారుల చర్చల  అనంతరం మేడారం లో సమ్మక్క – సారలమ్మ గుడిని రేపు అనగా సోమవారం నుండి మూసి వేస్తున్నట్లుగా  పూజారులు ప్రకటన విడుదల చేసారు. ఈ విషయాన్నీ మీ తోటివారికి తెలియజేసి సహకరించాలని కోరారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button