Tollywood news in telugu

అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న ‘మాస్టర్ ‘… కానీ ఎప్పుడంటే !

Vijay's Master teaser

దర్శకుడు లోకేష్ కనకరాజ్, విజయ కాంబినేషన్ లో వస్తున్నా ‘మాస్టర్ ‘ సినిమాపై బారి అంచనాలు మొదలయ్యాయి. పోస్టుప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ఓటిటి లో విడుదలవుతుంది అని ప్రచారం కాగా, చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయాన్నీ కండిస్తుంది.

‘మాస్టర్’ మూవీ, త్వరలో ఓపెన్ కానున్న థియేటర్లలో విడుదలవుతుందని,అటు తరువాత హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక విజయ్ సేతుపతి ఇందులో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అదేవిదంగా ఇటీవల విడుదలైన ‘మాస్టర్’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికి ఈ టీజర్ 40 మిలియన్స్ ప్రజలు చూసారు. అలాగే సౌత్ ఇండియాలో రికార్డులు బద్దలు కొట్ట్టింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button