telugu facts

22 ఏళ్ళకి ఒక సారి వచ్చే సౌర తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా ?

Soura tufan: భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దగా… మంటలు ఎగసిపడ్డాతూ…సౌర గాలులు రివ్వున అంతరిక్షంలోకి సెగలు కక్కుతూన సూర్యుడు ద్వారా సౌర తుఫాన్ల ప్రభావం భూమిపై పడుతోంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే….. అత్యంత వేడి సౌర తుఫాను వల్ల
క్షణాల్లో ఏ వస్తువైనా బూడిద కావాల్సిందే…ఈ తుపాను ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ వల్ల పేలుడు సంభవిస్తుంది…దీనే కరొనల్ మాస్ ఇజెక్షన్ (coronal mass ejection) అంటారు… ఈ తుఫాన్ వల్ల భూమికి చాలా ప్రమాదం ఉంది… ఈ ప్రక్రియలో సూర్యుడి లోపల నుంచి వచ్చే ప్లాస్మా మంటలు..


మన భూమి ఉపరితలంలో ఉన్న మాగ్నెటిక్ ఫీల్డ్స్ ని చీల్చుకుంటూ… అంతరిక్షంలోకి వెళితే మన సాటిలైట్స్, రేడియో తరంగాలు కమ్యూనికేషన్ వ్యవస్థ సర్వ నాశనం అయిపోతుంది.. ఈ తుఫాను 22 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందన్ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. మరి తుఫాను 2020 డిసెంబర్ తో 22 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా.. ఆ తుఫాన్ వచ్చే అవకాశం ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు

Read  ఇక్కడ భార్యకి పిల్లల్ని పుట్టించలేని మగాడు ఆ స్త్రీని వదిలిపెట్టాల్సిందే
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button