మన దేశంలోనే నెంబర్ కారుగా Maruti Swift… 90 వేలుంటే చాలు..కొత్త కారు ఇంటి ముందే…
Maruti Swift car price::కారు కొనాలని కొన్ని ప్రయాణించాలని కోరిక ఎవరికుండదో చెప్పండి??? మరి అలాంటి వారి కోసమే ఒక కారు మార్కెట్లోకి వచ్చింది…కేవలం 90,000 నకే కారు మీ సొంతమవుతుంది.. అంత చౌక ధర కారులో ఇప్పటివరకు ఏ కారులో లేని ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంతకీ ఆ కార్ ఏమిటో, దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా…!.
మారుతి కంపెనీ వారు ఇటీవలే మార్కెట్లోకి తెచ్చిన మారుతీ సుజుకీ సిఫ్ట్ కార్… ఈ కారుకు రోజు రోజుకి మార్కెట్లో భారీ డిమాండ్ పెరిగిపోతుంది….
ప్రత్యేకతలు:-
★90 పీఎస్ పవర్, 113 ఎన్ఎం టార్క్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
★ కే12బీ పెట్రోల్ ఇంజిన్ తో పోలిస్తే దీని 7 పీఎస్ పవర్ ఎక్కువ
★మారుతి స్విఫ్ట్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి( LXi, VXi, ZXi, ZXi+)
★1.2-లీటర్ K12 పెట్రోల్ ఇంజిన్
★ గేర్‌బాక్స్ ఎంపికలలో ప్రామాణిక 5-స్పీడ్ మాన్యువల్ అందుబాటులో ఉంది.
★వేరియంట్ మైలేజి కూడా లీటరుకు గరిష్ఠంగా 24.12 కిలోమీటర్ల ఇస్తుంది
మారుతీ సుజుకీ సిఫ్ట్ కారు ధర ఐదు లక్షల పై మాటే.(ధరలు నగరాన్ని బట్టి మారుతుంటాయి).
ఫైనాన్స్ అయితే రూ. 90,000/- డౌన్ పేమెంట్ చేసి నెలకు రూ. 8000/-చెల్లించాలి…దేశంలో అత్యంత సక్సెస్ సాధించిన కార్లలో Maruti Swift ఒకటి ఈ కారు సేల్స్ పరంగా మంచి రికార్డు సాధించింది.