Tollywood news in telugu

అసలెవరండి ఈ manoj గాడు – హీరో విశాల్

mahesh vishal

మహేష్ కి acting రాదు అని ఒక తమిళ్ కమెడియన్  మనోజ్ ఎద్దెవా చేసాడు , మహేష్ ఏక్సప్రెషన్ బండరాయి ఏక్సప్రెషన్ ఒకటే అని కమెడియన్ అన్నాడు , దీనికి మా తెలుగు assoication ఒక లేఖ తమిళ్ నడిగర్ సంఘానికి మనోజ్ ప్రభాకర్ కి వుతిరేకంగా ఒక లేక రాశారు. దానికి స్పందిచిన విశాల్ మహేష్ గురుంచి మాట్లాడుతూ , మహేష్ కొత్తగా ప్రూవ్ చేసుకునేదేమి లేదు తనకి ఎంత పెద్ద పేరు ఉందో మనందరికీ  తెలుసు , దీనిని అభిమానులు సీరియస్ గా తీసుకోవద్దు , నాకు ఈ కమెడియన్ మనోజ్ ప్రభాకర్ ఎవరో తెలీదు, నాకు తెలిసిన మనోజ్ ప్రభాకర్ ఒక క్రికెటర్ మాత్రమే అన్నారు, అంతే కాకుండా మహేష్ పైన మరింత అభిమానం చూపించాలని అన్నారు , ఇలా neagative కామెంట్స్ చేసి పాపులర్ అవుదామనుకునే వాళ్ళకి మనము సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button