Maniratnam Movies Telugu

Maniratnam Movies in Telugu : మణిరత్నం , భారత దేశం ప్రముఖ దర్శకులలో ముందు వరుసలో వినిపించే పేరు మణిరత్నం , తమిళ్ తో పాటు తెలుగులో ఒకే కాలంలో సినిమాలు తీస్తూ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు , కమర్షియల్ సినిమా అంటే ఇలానే ఉండాలనే బౌండ్రీస్ ని తీసేసిన ఒకే ఒక దర్శకుడు , అందుకే ఇతనికి వివిధ భాషల్లో అభిమానులు ఎక్కువ , మణిరత్నం ప్రముఖ హీరోయిన్ సుహాసిని గారిని వివాహం చేసుకున్నాడు .
ఇతని మొదటి సినిమా పల్లవి అను పల్లవి , అయితే నాయకన్ 1987 లో వచ్చిన ఈ సినిమా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అలాగే కల్ట్ సినిమా తీసే దర్శకుడు గా పేరుపొందారు , దీని తర్వాత వచ్చిన గీతాంజలి 1998 ప్రేమ కథ చిత్రాల్లో ఒక కొత్త ఒరవడి సృష్టించింది , ఇందులో వచ్చిన ప్రతి సీన్ ప్రతి పాట పొయెటిక్ గా ఉంటాయి , నాగార్జున సినిమాల్లో ఒక ఆణిముత్యమైన సినిమాగా నిలిచుండిపోయింది , 1991 లో వచ్చిన దళపతి ఇండస్ట్రీ హిట్ గా నిలిచుండిపోతుంది , 1992 లో వచ్చిన రోజా తో మల్లి హిట్ కొట్టాడు , 1995 లో వచ్చిన బొంబాయి , 1998 లో వచ్చిన దిల్సే , 2000 లో వచ్చిన సఖి ఇలా సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు
మణిరత్నం జూన్ 2న 1956 లో జన్మించాడు, మణిరత్నంకి 2002 లో పద్మశ్రీ లభించింది , ఇలా తమిళ పరిశ్రమలో విప్లవాత్మకమైన తీసుకొచ్చాయి , ఇపుడు ఇతని సినిమాలు తెలుగు తమిళ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలో కూడా రిలీజ్ అవుతున్నాయి , ఇప్పటికి విజయ వంతమైన సినిమాలూ నటిస్తూ తన మార్క్ ని కాపాడుకుంటున్నారు
Maniratnam Movies list In Telugu
1986 | మౌన రాగం |
1987 | నాయకుడు |
1988 | ఘర్షణ |
1989 | గీతాంజలి |
1990 | అంజలి |
1991 | దళపతి |
1992 | రోజా |
1993 | దొంగ దొంగ |
1995 | బొంబాయి |
1997 | ఇద్దరు |
1998 | దిల్ సే |
2000 | సఖి |
2002 | అమృత |
2004 | యువ |
2007 | గురు |
2010 | విలన్ |
2013 | కడలి |
2015 | సరే బంగారం |
2017 | చెలియా |
2018 | నవాబ్ |
2020 | పొన్నియిన్ సెల్వన్ |