Viral news in telugu
Manipur Issue : “వాళ్లను రేప్ చేయండి.. నరికి పారేయండి” : లైంగిక దాడి బాధితురాలు
Manipur Issue : మణిపూర్ లో బగ్గుమంటున్న అలర్ల గురించి మనం గత కొన్ని రోజుల నుండి న్యూస్ లో వస్తున్న వార్తలను చూస్తూనే ఉన్నాం… అక్కడ జరుగుతున్న లైంగిక దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే తాజాగా లైంగిక బాధితురాలు సోషల్ మీడియాలో తమపై జరిగిన దాడి గురించి చెప్తూ ఉంటే ఎవరికీ కంటనీరు అవడం లేదు. వాళ్లను రేప్ చేయండి.. నరికి పారేయండి.. అంటూ గట్టిగా అరిచారని… ఎంత ఏడ్చిన వదిలిపెట్టలేదంటూ ఒక బాధితురాలు తెలిపింది. ఒక ప్రముఖ ఛానల్ చేసిన ఓ ఇంటర్వ్యూలో ఇలా లైంగిక దాడి జరిగిన బాధితురాలు తమకు జరిగిన దాడి గురించి వివరించారు.