మోహన్ బాబు మొదటి భార్య ఆత్మహత్య కి కారణం ఏంటో తెలుసా?
manchu mohan babu: మంచు మోహన్ బాబు…తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అవసరం లేని పేరు…ఆయన దర్శకుడిగా, హీరోగా,నటుడిగా,నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి సొసైటీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు… మొదట మోహన్ బాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు ఆ తర్వాత దాసరి నారాయణ దర్శకత్వంలో వచ్చిన “స్వర్గం నరకం” చిత్రంలో నటుడిగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు…
ఆ తర్వాత మోహన్ బాబు కి పలు చిత్రాల్లో హీరోగా నటించడానికి ఛాన్స్ లు వచ్చాయి… దీంతో ఆయన హీరోగా నటించిన కొన్ని చిత్రాలు భారీ విజయం సాధించడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తన పేరు మార్మోగింది… ఇంత పేరు ప్రతిష్ట సంపాదించుకున్న మోహన్ బాబు మొదటి భార్య ఎలా చనిపోయిందో మీకు తెలుసా?
మోహన్ బాబు చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే సమయంలో… మొదట విద్యావతి అనే అమ్మాయితో కుటుంబ సభ్యులు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. చివరికి ఆ అమ్మాయితో మోహన్ బాబు పెళ్ళికి ఒప్పుకోవడంతో.. వారి వివాహం అట్టహాసంగా జరిగింది….
వీరికి మంచు విష్ణు, మంచు లక్ష్మి సంతానం… కానీ కొన్ని రోజుల తర్వాత మోహన్ బాబు తన భార్య విద్యావతి చెల్లెలను ప్రేమించినట్లు పుకార్లు పాకాయి… ఇంకా అప్పుడు ఉన్న పరిస్థితులో మోహన్ బాబు చిత్రాలు ఫ్లాప్ అవడంతో…తన సినిమా కెరియర్ కు పులిస్టాప్ పెట్టాలనుకున్నాడు…. ఇవన్నీ చూసిన భార్య విద్యావతి మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందన్ని పలువురు చెప్తూ ఉంటారు.. ఆ తర్వాత ఇద్దరు చిన్నపిల్లలు ఉండడంతో…మోహన్ బాబు విద్యావతి చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు… వీరి కుమారుడే మంచు మనోజ్