manaserials telugu TRP ratings
తెలుగు టాప్ రేటింగ్ సీరియల్స్ – 2020
manaserials telugu TRP ratings

ఇపుడు ఉన్న manaserials తెలుగు సీరియల్స్ లో బెస్ట్ సీరియల్స్ ఏంటో తెలుసా , ఎప్పటికపుడు ఆడవాళ్లను ఏడిపిస్తూ , సెంటిమెంట్ తో అంటిమెంట్ పెడుతూ , ఆడవాళ్ళ సమయాన్ని వృధా చేస్తూ సారీ సారీ … టైం పాస్ అయ్యేలా చేస్తూ మంచి రేటింగ్ పొందుతున్న సీరియల్స్ లిస్ట్ మీకోసం అవేంటో తెలుసా తెలిస్తే షాక్ అవుతారు.
ఇంతకీ ఇవి ఎలా రేటింగ్స్ చేస్తారో తెలుసా వీళ్ళకి టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ ఉంటాయి, ఎవరు ఎంత సమయాన్ని గడిపారు అనే ప్రక్రియ ద్వారా వీటిని నిర్ణయిస్తారు.
కార్తీకదీపం మొదటి స్థానం లో ఉండగా, రీసెంట్ గా స్టార్ట్ ఐన గృహ లక్ష్మి రెండవ స్థానములో , మూడవ స్థానం లో వదినమ్మ , నాల్గవ స్థానం లో మౌన రాగం, ఐదవ స్థానంలో లక్ష్మి కళ్యానం ఉన్నాయి.
ఇక వీటి ఆదరణ చాల పెద్ద పెద్ద రియాలిటీ షోస్ కన్నా ఎక్కువగా ఉండటం విశేషం, ఇంకా ముందు ముందు టెలివిజన్ మరింతగా సినిమాలకి కంపిటేషన్ ఇవనునుందనటంలో ఎలాంటి సందేహం ఉండకపోవచ్చు, ఇప్పటికి సినిమా హీరోలు రియాలిటీ సినిమాలకి పరిమితి అయ్యారు , ముందు ముందు సీరియల్స్ లో నటించటానికి ఎలాంటి ఆలోచన ఉండకపోవచ్చు, సీరియల్స్ అయితే చాల సేఫ్ వెంచర్స్ దానితో పాటు మంచి ఆదరణ ప్రజల్లో పొందవచ్చు.
Karthika Deepam Star Maa:: 15719K
Intini gruha lakshmi Star Maa:: 10374K
Vadinamma Star Maa:: 8448K
Mounaragam Star Maa:: 7448K
Lakshmi Kalyanam Zee Telugu:: 6038K